హైదరాబాద్ : 2జీ నుంచి 3జీ .. ఇప్పుడు అంతా 4 జీ ఇంటర్నెట్. ఇక సమీప భవిష్యత్‌లో హై స్పీడ్ ఇంటర్నెట్ 5 జీ రానుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు తమ పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మిషన్లను హై స్పీడ్ ఇంటర్నెట్‌కు తగినట్టు అప్ గ్రేడ్ చేసుకోవాలని టెలికాం శాఖ స్పష్టంచేసింది. లేదంటే సంబంధిత బ్యాంకులు ఇబ్బందిని ఎదుర్కొవాల్సి వస్తోందని సూచించింది.

2జీ సేవలు నిలిచిపోతాయి ?
భవిష్యత్‌లో 2 జీ సేవుల నిలిచిపోనున్నాయి. 3జీ, 4జీ మాత్రమే అందుబాటులో ఉంటోంది. దీంతో పీవీఎస్ ను అప్ గ్రేడ్ చేసుకోవాలని పేర్కొన్నది. లేదంటే బ్యాంకింగ్ కార్యకలాపాలు విషయంలో ఇబ్బందునుల ఎదుర్కొవాల్సి వస్తోంది అని టెలి కమ్యూనికేషన్స్ జాయింట్ సెక్రటరీ అమిత్ యాదవ్ పేర్కొన్నారు.
మూడేళ్లలో రెట్టింపు
మొబైల్ సేవలకు కల్పించే మౌలిక సదుపాయాల్లో భాగంగా రెండు లక్షల క్నా తక్కువగా ఉన్నా మొబైల్ టవర్ల సంఖ్య మూడేళ్లలో ఐదు లక్షలకు మించిపోయిందని గుర్తుచేశారు. ఆరు లక్షలు ఉన్న బేస్ స్టేషన్లు 20 లక్షలకు చేరాయని పేర్కొన్నారు. మరోవైపు దేశంలో 5జీ రోడ్ మ్యాప్ కు సంబంధించిన నివేదికను టెలికాం, ఐటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు వివరించారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications