For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2008లోనే సమస్య పరిష్కారమైంది : ఫ్రాన్స్ పత్రిక కథనంపై ఆర్‌కామ్

|

న్యూఢిల్లీ : అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఫ్లాట్ అట్లాంటిక్ ఫ్రాన్స్ అనే కంపెనీకి 143.7 మిలియ్ యూరోల పన్నును ఫ్రాన్స్ అధికారులు మాఫీ చేశారని లీ మోండే కథనాన్ని ఆర్‌కామ్ తోసిపుచ్చింది. రాఫెల్ ఒప్పందం తర్వాత కొన్ని నెలల తర్వాత ఈ మాఫీ జరిగిందని కథనంలో పేర్కొనగా .. రిలయన్స్ కమ్యూనికేషన్ కొట్టిపారేసింది. పన్నుకు సంబంధించిన ఇష్యూ 2008 నాటిదని .. రాఫెల్ ఒప్పందం కుదరడానికి చాన్నాళ్ల క్రితమే సమస్యను పరిష్కరించుకుంచుకున్నామని స్పష్టంచేసింది.

in issue 2008 clarify : rkom clarify

అక్రమంగా పన్ను వేశారు
రిలయన్స్ ఫ్లాగ్ పన్నుల ఇష్యూ పదేళ్ల కిందటిదని తెలిపింది. 2008-12 మధ్య ఫ్లాగ్ ఫ్రాన్స్ రూ.20 కోట్లు నష్టపోయింది. కానీ అదే సమయంలో ఫ్రాన్స్ అధికారులు రూ.110 కోట్ల పన్నులు విధించారు. ఇది చాలా పెద్ద మొత్తమని, చట్టవిరుద్ధంగా పన్ను వేశారని అక్కడి స్థానికి కోర్టులను ఆశ్రయించామని ఆర్ కామ్ గుర్తు చేసింది. దీంతో కంప్రమైజ్ కింద రూ.56 కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరిందని గుర్తుచేసింది.

English summary

2008లోనే సమస్య పరిష్కారమైంది : ఫ్రాన్స్ పత్రిక కథనంపై ఆర్‌కామ్ | in issue 2008 clarify : rkom clarify

Arcom dismissed Lee Monde's story as France officials had canceled the 143.7 million euros tax for Reliance Flat Atlantic France's Anil Ambani company. After a few months after the Rafael Agreement, this was done in the story and the Reliance communication dismissed. The issue of the Panel has been confirmed by 2008.
Story first published: Saturday, April 13, 2019, 19:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X