For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గూగుల్ పే యాప్ ఉపయోగించేవారికి గుడ్‌న్యూస్, ఇక బంగారం కొనవచ్చు

|

గూగుల్ పే యాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఈ యాప్ ద్వారా మీరు బంగారం కొనుగోలు చేయవచ్చు.. విక్రయించవచ్చు. ఇందుకు ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియాతో టైఆప్ అయింది. ఇప్పటికే పేటీఎం, మొబిక్విక్, ఫోన్ పే వంటి వాటి ద్వారా బంగారం క్రయవిక్రయాలు జరపవచ్చు. ఇప్పుడు గూగుల్ పే కూడా అదే దారిలో నడుస్తోంది.

<strong>మొబైల్ నెంబర్ లేకుండా ఆధార్ కార్డు వివరాలు ఎలా మార్చుకోవాలి?</strong>మొబైల్ నెంబర్ లేకుండా ఆధార్ కార్డు వివరాలు ఎలా మార్చుకోవాలి?

ఈ మేరకు గూగుల్ ఇండియా గురువారం ఈ విషయం తెలిపింది. 99.99 శాతం (24 క్యారెట్ బంగారం) స్వచ్ఛత కలిగిన పసిడిని కొనేందుకు గూగుల్ పే వినియోగదారులకు అవకాశముందని గూగుల్ పే ఇండియా ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ అంబరీష్ తెలిపారు.

Google Pay users can now buy and sell gold via app

బంగారాన్ని గూగుల్ పే కస్టమర్లు ఎంత మొత్తమైనా కొనుగోలు చేయవచ్చునని, దానిని సెక్యూర్ వాల్ట్స్‌ల్లో భద్రంగా ఉంచుతారని, అంబరీష్ తెలిపారు. తాజా ధరలకే ఎప్పుడైనా ఈ బంగారాన్ని కొనడం, అమ్మడం చేసుకోవచ్చునని చెప్పారు. గూగుల్ పే యాప్‌లో బంగారం వివరాలన్నీ ఉంటాయన్నారు. వినియోగదారులు సులభంగా తెలుసుకోవచ్చునని చెప్పారు.

Read more about: gold బంగారం
English summary

గూగుల్ పే యాప్ ఉపయోగించేవారికి గుడ్‌న్యూస్, ఇక బంగారం కొనవచ్చు | Google Pay users can now buy and sell gold via app

Aiming to make Google Pay more useful for Indian users, Google on Thursday announced its partnership with MMTC PAMP India for buying and selling of gold through the application.
Story first published: Friday, April 12, 2019, 16:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X