ట్రేడ్ వార్ ఇంకా ముగియలేదని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సందేశం పంపించారు. తన వాణిజ్య యుద్ధాలు ఇంకా పూర్తి కాలేదని, బలహీనపడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎదుర్కొని తీరాలని వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. తాజాగా, యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతి అ్యే 11 బిలియన్ డాలర్ల విలువైన హెలికాప్టర్లు, చీజ్ వంటి వాటిపై పన్నులు విధించారు.
ఓవైపు చైనాతో ట్రేడ్ వార్ అంశంపై ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మరికొన్ని దేశాలతో ఉన్న వాణిజ్య ఒప్పందాలను పునర్ లిఖించిందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ చర్యలు ఆర్థికవేత్తలను కలవరానికి గురి చేస్తున్నాయి. ప్రపంచ వృద్ధి రేటుపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.

యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చే దిగుమతులపై టారిఫ్‌లు విధించారు. ఇది బోయింగ్‌కు లాభించనుంది. ఈయూపై మరిన్ని టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. కొత్త టారీఫ్‌లు ఎయిర్‌బస్ బిజినెస్‌పై ప్రభావితం చూపనున్నాయి. ఎయిర్ బస్ డబ్ల్యూటీవో తలుపు తట్టనుంది. డబ్ల్యుటీవో తీర్పు కోసం అమెరికా ఎదురు చూస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications