ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే మూడేళ్ల పాటు వేతనం ఏమీ తీసుకోలేదు. 2018 ఏడాదికి గాను అతను తీసుకున్న వేతనం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేయక మానదు. 2015, 2016, 2017.. ఈ మూడేళ్లలో ఆయన వేతనం లేకుండానే ఉన్నారు. 2018 ఏడాదిలో మాత్రం శాలరీ తీసుకున్నారు. కానీ ఆయన తీసుకున్న వేతనం కేవలం 1.40 డాలర్లు మాత్రమే. అంటే మన రూపాయల్లో అది 100 రూపాయలకు కాస్త అటు ఇటుగా ఉంటుంది.
2018 ఏడాదికి ముందు మూడేళ్ల పాటు అతను డైరెక్ట్ కంపెన్షేషన్, బెనిఫిట్స్ ఏమీ తీసుకోనని అతను గతంలో చెప్పారు. ఈ మేరకు 2015, 2016, 2017 సంవత్సరాలకు గాను ఏమీ తీసుకోలేదు. వేతనం కూడా తీసుకోలేదు. కానీ 2018లో కూడా కంపెన్షేషన్స్, బెనిఫిట్స్ తీసుకోలేదు. కానీ వేతనం తీసుకున్నాడు. అది కూడా కేవలం దాదాపు ఒకటిన్నర డాలర్. ఈ మేరకు ఈ సోషల్ మీడియా కంపెనీ ఎస్ఈసీకి ఇచ్చిన సమాచారంలో ఈ విషయాన్ని వెల్లడించింది.

సాధారణంగా టెక్నాలజీ రంగంలో ఉన్నవారి జీతాలు లక్షల్లో ఉన్నాయి. ఏ కంపెనీలో ఉన్న లక్షలు, కోట్లు ఆర్జిస్తున్నారు. కానీ ట్విట్టర్ సీఈవోగా ఉన్న జాక్ డోర్సే వేతనం మాత్రం విని అందరూ షాక్ అవ్వాల్సిందే. అయితే, అతను ఉద్యోగానికి తగిన రెమ్యునరేషన్ తీసుకోలేకపోయినప్పటికీ కంపెనీలో షేర్లు ఉన్నాయి. షేర్ల విలువ ట్విట్టర్‌లో 20 శాతం మేర ఉందని సమాచారం. 18 మిలియన్ షేర్ల వరకు ఉన్నాయట. వీటి విలువ 529 మిలియన్ డాలర్లుగా ఉండవచ్చునని అంచనా.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications