గూగుల్ పిక్సెల్ 3ఎక్స్ఎల్ LITE వర్షన్‌ను తీసుకు వస్తోంది. ఈ ఫోన్ గురించి ఇప్పటి వరకు వివిధ రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, గూగుల్ యాక్సిడెంటల్‌గా పిక్సెల్ డివైస్ పేరును, దీనికి సంబంధించిన కొన్ని వివరాలను వెల్లడించింది. ఈ పొరపాటును గుర్తించిన గూగుల్ వెంటనే దానిని తొలగించింది. ఈ ఫోన్‌ను పిక్సెల్ 3ఏగా పేర్కొంది.
ఈ ఫోన్ 2019లోనే మరికొద్ది నెలల్లో మార్కెట్లోకి రానుంది. గూగుల్ ఐవో డెవలపర్ కాన్ఫరెన్స్‌లో దీనిని ప్రదర్శిస్తారని భావిస్తున్నారు. సాధారణంగా గూగుల్ తన కొత్త ఉత్పత్తులను అక్టోబర్ నెలలో విడుదల చేస్తుంది. పిక్సెల్ 3ఎ ఎక్స్ఎల్గా భావిస్తున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ క్యూ ఆపరేటింగ్ సిస్టంతో వచ్చే అవకాశముంది.

గూగుల్ తాను తయారు చేస్తున్న పిక్సెల్ సిరీస్ ఫోన్ 3ఎ పేరును వెల్లడించింది. ఫ్యాబ్రిక్ మేడ్ అని పేర్కొంది. కానీ ఈ డివైస్ గురించిన ఇతర స్పెసిఫికేషన్స్‌ను మాత్రం పేర్కొనలేదు. ఈ పొరపాటును గుర్తించగానే దానిని పేజ్ నుంచి తొలగించింది. కానీ మీడియా పబ్లికేషన్స్ అప్పటికే దానిని గుర్తించాయి. ఈ ఫోన్‌ను గూగుల్ పిక్సల్ 3 రకానికి తేలికపాటి వెర్షన్‌గా భావిస్తున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications