యాక్సిస్ బ్యాంక్ 50 మంది మిడ్ లెవల్ మేనేజర్లకు పింక్ స్లిప్స్ ఇచ్చింది. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. కార్పోరేట్, రిటైల్ బ్యాంకింగులో వీరు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 2019లో అమితాబ్ చౌతరి బ్యాంక్ సీఈవోగా బాధ్యతలు చెపట్టారు. ఆయన జనవరి 1వ తేదీన సీఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన నిర్వహణ బృందాన్ని సమీక్షించారు. ఈ రివ్యూలో యాభై మంది మేనేజర్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
వీరిని మేనేజర్లుగా తప్పించి బ్యాంకులోనే ఇతర శాఖల్లో వారికి సూట్ అయ్యే పనిని అప్పగించాలని భావించారట. అయితే వీరికి ఇతర బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేకపోవడంతో ఉద్వాసన పలికినట్లుగా తెలుస్తోంది.

దీనిపై సదరు బ్యాంక్ స్పందించింది. బ్యాంకు పనితీరును మెరుగు చేసేందుకు మార్పులు చేపట్టామని, అంతేతప్ప ఉద్యోగుల సంఖ్యలో కోత విధించేందుకు కాదని తెలిపింది. తాజాగా తొలగింపులు ముందు పదవీవిరమణ చేద్దామనుకునే వారికే వర్తింపజేశామని పేర్కొంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications