ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన నానో కారు చతికిల పడిన విషయం తెలిసిందే. సామాన్యులకు కూడా కారును అందుబాటులోకి తెచ్చేందుకు రతన్ టాటా నానో కారును తీసుకువచ్చారు. ఎంత ఆర్భాటంగా ప్రారంభమైందో అంతే వేగంగా దీని ప్రాభవం తగ్గింది. తాజాగా, 2019లో గత మూడు నెలల్లో టాటా మోటార్స్ ఒక్క నానో కారును కూడా తయారు చేయలేదు. ఫిబ్రవరిలో కేవలం ఒక యూనిట్‌ను మాత్రమే అమ్మారు. మార్చి నెలలో ఒక్క యూనిట్ కూడా అమ్మలేదు.
రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. గత నెలలో (మార్చి) తాము ఒక్క యూనిట్ కారును కూడా అమ్మలేదని టాటా మోటార్స్ తెలిపింది. ఫిబ్రవరిలో ఒక్క యూనిట్‌ను మాత్రమే విక్రయించింది. 2018 మార్చి నెలలో మొత్తం 31 యూనిట్లు ఉత్పత్తి చేసి 29 కార్లను అమ్మింది. అయితే నానో కారు తయరీ విషయంలో టాటా మోటార్స్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

పైగా ప్రస్తుత పరిస్థితుల్లో నానో కారు ప్రస్తుత కర్బన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా లేదు. దీంతో వీటిని చేరుకోవాలంటే మరిన్ని పెట్టుబడులు అవసరం. ఇప్పటి దాకా నానో కారును ప్రొడక్షన్ నుంచి తప్పించే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఓప్రతినిధి తెలిపారు. అయితే వచ్చే ఏడాది (2020) ఏప్రిల్ నుంచి నానో ఉత్పత్తి నిలిపివేయవచ్చునని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్‌ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications