ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు షాక్. ఈ కంపెనీకి చెందిన చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ మైఖేల్ స్వేటక్ రాజీనామా చేశాడు. డిసెంబర్ 2018 నుంచి రాజీనామా చేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లో ఈయన రెండోవారు. ఈయన గత ఏడాది ప్రారంభంలోనే ఇండిగో సంస్థలో చేరారు. ఈయన విదేశీ మార్గాలకు సంబంధించిన వ్యవహారాలను చూస్తారు. దీనిపై ఇండిగో ప్రతినిధి స్పందించారు. ఆయన వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి వైదొలగినట్లు తెలిపారు.
మైఖేల్ స్వేటక్ గత ఏడాది ఫిబ్రవరిలో చిల్లీయన్ క్యారియర్ లాటమ్ నుంచి ఇండిగోలో చేరారు. అతను ఇండిగోలో ఉద్యోగం మానివేసిన అనంతరం దేశం నుంచి వెళ్లిపోయాడని చెబుతున్నారు.

2018 డిసెంబర్ నెలలో ఇండిగో వైస్ ప్రెసిడెంట్‌గా చేస్తున్న సిండీ వైదొలగారు. ఆమె గతంలో డెల్టార ఎయిర్ లైన్స్ పని చేశారు. ఆన్‌టైమ్ పర్ఫార్మెన్స్లో ఇండిగో పరిస్థితి దారుణంగా ఉంది. ఎయిరిండియా చివర్లో ఉండగా దాని కంటే ఒక స్థానం ముందుంది. ఇక ఈ విభాగంలో గోఎయిర్ సంస్థ తొలి స్థానంలో కొనసాగుతోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications