హైద్రబాద్ లో లగ్జరీ డుకాట్ షోరూమ్, హైఎండ్ మోడల్ రూ .52 లక్షలు
ఇటలీకి చెందిన అత్యంత లగ్జరీ బైక్ బ్రాండ్ డుకాటీ తన షోరూమ్ ను హైద్రబాద్ లో ప్రారంభించింది. బంజారహిల్స్ లో ఎస్ అండ్ ఎస్ అటోమేషన్ అనే సంస్థతో కలిసి అతి పెద్ద షోరూమ్ ను ఏర్పాటు చేసింది.కాగా హైద్రబాద్ లో డుకాటీ ప్రారంభించిన షోరూమ్ తోమ్మిదివది. ఈ షోరూమ్ లో 31 మోడల్స్ బైక్ లతో పాటు డుకాటీ, స్క్ర్రాంబ్లర్ బ్రాండ్ అప్పెరల్, యాక్సెసరీస్ లభించనున్నాయి.

కాగా డుకాటీ లో బేసిక్ మోడల్ ధర రూ 7.28 లక్షలు, హై ఎండ్ మోడల్ పనిగేల్ వీ4ఆర్ ధర రూ. 51.80 లక్షలు కాగా డుకాటీ మెట్రోనగరాల్లో తన షోరూమ్ లను ఏర్పాటు చేసింది.కాగా హైద్రబాద్ షోరూమ్ ను ఏర్పాటు చేయడం చాల సంతోషంగా ఉందని నిర్వహకులు తెలిపారు
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications