ప్రపంచంలోని 5జీ సేవలను వినియోగిస్తున్న తొలి జిల్లాగా చైనాలోని షాంఘై రికార్డు సృష్టించింది.దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 5జీసేవలను చైనా ప్రభుత్వ రంగ సంస్థ టెలికాం సంస్థ, చైనా మొబైల్ 5జీ నెట్ వర్క్ ను ను అధికారికంగా ప్రకటించింది.ఇందుకోసం గత మూడు నెలల కాలంలో షాంఘైలోని వివిధ చోట్ల 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది.
దీంతో షాంఘై లో మొత్తం 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 5జీ సేవల ప్రారంభోవత్సం సంధర్భంగా షాంఘై మేయర్ ప్రపపంచంలోనే తోలి 5జీ పోల్డబుల్ పోన్ అయినా హువాయ్ మేట్ ఎక్స్ నుండి తోలి వీడియో కాల్ ను చేసినట్టు చైనా వార్త సంస్థ చైనా డైలీ తెలిపింది. కాగా వినియోగదారులు 4జీ సిమ్ లను మార్చుకోకుండానే ఈ సేవలను పోందవచ్చని తెలిపింది. కాగా ప్రపంచలోనే మొదటి 5జీ సేవలను ఉపయోగించిన దేశంగా చైనా చరిత్ర సృష్టించింది.

కాగా ఇందుకు సంభంధించి చైనా గత ఫిబ్రవరిలోనే ప్రకటించింది.ఇక 4జీతో పోల్చితే 5జీ పదింతలు ఎక్కువ స్సీడ్ గా పనిచేస్తుంది. కాగా చైనాలోనే అత్యంత విలావంతమైన నగరాల్లో షాంఘై ఒకటి .
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications