ముంబై: 8 నవంబర్ 2016న ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ఎవరూ ఊహించని విధంగా సంచలన ప్రకటన చేశారు. నల్ల ధనాన్ని అరికట్టేందుకు, అవినీతి, లంచగొండిని తగ్గించేందుకే ఈ చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రూ.2000 నోటును తీసుకు వచ్చింది. రూ.500 నోటుకు కొత్త రూపు ఇచ్చింది. ఆ తర్వాత రూ.200, రూ.100, రూ.50, రూ.10 నోట్లను కొత్తగా తీసుకు వచ్చింది. ఇప్పటి వరకు కేవలం రూ.20 నోటును మాత్రమే సరికొత్తగా తీసుకురాలేదు.
కొత్తగా రానున్న రూ.20 నోటు ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. ఏ రంగులో ఉంటుంది, ఏ విధంగా ఉంటుందనే విషయం తెలియరాలేదు. మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌తో వచ్చిన నోట్లను పరిశీలిస్తే కొన్ని సాధారణ లక్షణాలు కలిగి ఉన్నాయని, కాబట్టి రూ.2000 నోటు, రూ.500 నోట్లకు సిమిలర్‌గా రూ.20 నోటు రావొచ్చునని భావిస్తున్నారు.

ముఖ భాగంలో... డినామినేషనల్ న్యూమరల్‌తో పాటు లాటెంట్ ఇమేజ్, దేవనాగిరి లిపిలో డినామినేషనల్ న్యూమరల్, మహాత్మా గాంధీ చిత్రం దిశ, సంబంధిత స్థానం మార్పు, గ్యారంటీ క్లాజ్, గవర్నర్ సిగ్నేచర్... ప్రామిస్ క్లాజ్‌తో, కుడివైపున ఆర్బీఐ చిహ్నం, పోట్రెయిట్ మరియు ఎలక్ట్రోటైప్ వాటర్ మార్క్స్, టాప్ లెఫ్ట్ సైడ్‌లో మరియు కింద కుడి వైపున.. న్యూమరల్ నెంబర్ ప్యానెల్ చిన్న సైజ్ నుంచి పెద్దగా, రూపాయి గుర్తుతో డినామినేషనల్ నెంబర్, కుడి వైపున అశోక స్తంభం ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.
రివర్స్ సైడ్‌లో ఎడమ వైపున నోట్ ప్రింట్ చేసిన సంవత్సరం, స్వచ్ఛ భారత్ స్లోగన్ లోగో, స్లోగన్, మధ్యలో లాంగ్వేజ్ ప్యానెల్, కుడి వైపున దేవనాగరి లిపిలో డినామినేషనల్ న్యూమరికల్.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications