టీవీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్: సెట్ టాప్ బాక్స్ మార్చకుండానే ఆపరేటర్‌ను మార్చవచ్చు!

టీవీ ప్రేక్షకులకు ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ శుభవార్త చెప్పారు. ఈ ఏడాది చివరి నుంచి సెట్ టాప్ బాక్స్ మార్చుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. సెట్ టాప్ బాక్స్ (ఎస్‌టీబీ) మార్చుకోకుండానే డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్లను మార్చే వెసులుబాటు త్వరలో తీసుకు రానున్నట్లు తెలిపారు. గత రెండేళ్లుగా ఎస్‌టీబీ పోర్టబులిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

దీనిని అమలు అడ్డంకిగా ఉన్న పెద్ద పెద్ద సమస్యలు తీరిపోయాయని చెప్పారు. కొన్ని వ్యాపార సవాళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. వీటిపై దృష్టి సారించామని, ఈ ఏడాది చివరి నాటికి ఈ సమస్యకు కూడా ముగింపు పలుకుతామన్నారు. ఈ వ్యాపార సవాళ్లు కూడా పరిష్కారమైతే ఈ ఏడాది చివరి నాటికి పోర్టబులిటీ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ ఆలోచన రాగానే అమలు కాదని, దానిపై దృష్టి సారించామన్నారు.

TV Viewers Will Be Able To Switch DTH Without Changing Set Top Box

డీటీహెచ్, కేబుల్ సర్వీసులకు సంబంధించి ట్రాయ్ కొత్త టారిఫ్ నిబంధనలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. కొత్త టారిఫ్ నిబంధనలకు సంబంధించి కొద్ది వారాలుగా కేబుల్ టీవీ సబ్ స్క్రైబర్లలో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీడీహెచ్ సర్వీస్ ప్రొవైడర్లు బేస్ ప్యాక్‌లోనే అపరిమిత ఫ్రీ టు ఎయిర్ చానళ్లను అందిస్తున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+