ప్రదర్శనకు తీసుకు వచ్చిన రూ.2 కోట్లకు పైన విలువ గల లంబోర్గిని హరికేన్ కారు తుక్కుతుక్కు అయింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ ప్రదర్శనలో ఉంచేందుకు తీసుకు వచ్చిన ఈ కారు చెట్టుకు ఢీకొని తుక్కు తుక్కు అయిందని సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీంతో కారులోని డ్రైవర్ కన్నీటి పర్యంతమయ్యాడు.
ఈ కారు విలువ అక్షరాలు రూ.2,28,25,369. కారును ప్రదర్శించే సమయంలో కేవలం ఒక్క నిమిషంలోనే ఈ కారు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. వెంటనే చెట్టుకు, గోడకు ఢీకొట్టింది. సన్నటి దారి గుండా వెళ్తుండగా ఈ కారు కంట్రోల్ తప్పింది. డ్రైవర్ అదుపు చేసే సమయం కూడా లేకుండానే బానెట్ దెబ్బతిన్నది.

స్పోర్ట్స్ కార్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమంలో ఇది జరిగింది. ఇరుకైన వీధిలో విలాసవంతమైన కార్లు కొలువుదీరాయి. కార్లు ప్రదర్శన ఇస్తున్నాయి. ఇదే సమయంలో గ్రే కలర్ లంబోర్గిని హరికేన్ కారు అక్కడకు వచ్చింది. తన వంతు రాగానే కారు దూసుకెళ్లింది. కొన్ని నిమిషంలోనే అదుపు తప్పింది. డ్రైవర్ కన్నీటి పర్యంతమవుతూ అందులో నుంచి బయటకు వచ్చాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications