2018-19 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ముగింపు రోజైన మార్చి 31వ తేదీ ఆదివారం వస్తోంది. ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ డేట్ కాబట్టిఆ రోజు ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే శాఖలు తెరిచి ఉంచాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ రసీదులు, చెల్లింపుల కార్యాలయాలు మార్చి 31వ తేదీన పని చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే ఏజెన్సీ బ్యాంకుల శాఖలు కూడా పని చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఏజెన్సీ బ్యాంకులు నిర్వహించే ప్రభుత్వ లావాదేవీలు అన్ని కూడా ఈ ఆర్థిక సంవత్సర ఖాతాల్లో ప్రతిబింబించేలా చూడాలని తెలిపింది.

ఇందుకు ఏజెన్సీ బ్యాంకుల శాఖల్లోని కౌంటర్లు ఈ నెల 30వ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు, 31వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది. ఆర్టీజీఎస్, నెప్ట్లు కూడా ఈ తేదీల్లో పనిచేయనున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications