ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపీనపడింది. ఉదయం ఉత్సాహంతో ప్రారంభమైన మార్కెట్లు కూడా వారంతం క్లోజింగ్‌లో మాత్రం నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా బలహీనపడింది. బుధవారం 68.83 పైసల వద్ద క్లోజ్ అయింది. శుక్రవారం శుభారంభం కనిపించింది. కానీ సాయంత్రానికి బలహీనపడింది. బుధవారం క్లోజింగ్ (68.82) కంటే పదిహేడు పైసలు పెరిగి 68.99 వద్ద ముగిసింది.
బుధవారం నాడు రూపాయి 68.83 పైసల వద్ద క్లోజ్ అయింది. గురువారం హోలీ పర్వదినం సందర్భంగా మార్కెట్లు లేవు. శుక్రవారం ఉదయం 68.60 పైసల వద్ద ప్రారంభమైంది. ఓ సమయంలో బుధవారం క్లోజింగ్ కంటే 30 పైసలు తగ్గి 68.53 వద్ద కొనసాగింది.

స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 222 పాయింట్లు నష్టపోయి 38,164 వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 11,462 వద్ద ముగిశాయి. భారీ కంపెనీల షేర్లు నష్టపోవడం నేటి మార్కెట్‌ను కుంగదీసింది. రిలయన్స్, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, కొటక్ బ్యాంక్ షేర్లు కుంగాయి.
నిఫ్టీ ప్రధాన సూచీతో పాటు, స్థిరాస్తి రంగ సూచీ కూడా బాగా నష్టపోయింది. శుక్రవారం ఫిచ్ సంస్థ భారత్ రేటింగ్‌ను తగ్గించి 6.8గా ప్రకటించింది. ఇండిగో నేషన్ మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ షేర్లు, స్పైస్ జెట్ షేర్లు లబ్ధిపొందాయి. ఎల్ అండ్ టీ షేర్లు కూడా దాదాపు మూడు శాతం పెరిగాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications