For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్డు లేకుండానే ఏటిఎమ్ లో డబ్బులు

|

మీరు ఏటిఎమ్ కార్డు మర్చి పోయారా, అది ఎక్కడైనా పడిపోయిందా ..అయినా పర్వాలేదు, మీ చెతుల్లో ఓ స్మార్ట్ ఫోన్, అకౌంట్ లో డబ్బులుంటే చాలు డబ్బులు డ్రా చేసుకునే ఓ మొబైల్ యాప్ ను విడుదల చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,

ఏటిఎమ్ కార్డు లేకుండానే డబ్బులను విత్ డ్రా చేసుకువడానికి ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బిఐ యోనో అనే యాప్ ను రూపోందించింది. దీని ద్వార ఏటిఎమ్ కార్డు లేకుండానే నగదు డ్రా చేసుకోవచ్చు..దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 16500 ఏటిఎమ్ ల ద్వార నగదు ను విత్ డ్రా చేసుకునేందుకు ఏర్పాటు చేశారు. , యోనో యాప్ ఇన్ట్సాలేషన్ తర్వాత డబ్బుల విత్ డ్రా కు సంబంధించి ప్రక్రియ ను మొదలు పెట్టాలి.

ఐడిబిఐ పేరు మార్పు కు అంగీకరించని ఆర్బిఐఐడిబిఐ పేరు మార్పు కు అంగీకరించని ఆర్బిఐ

withdraw cash from ATMs without a card

ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత రిజిస్టర్ మొబైల్ కు 6 అంకెల మెసెజ్ వస్తుంది..అనతరం దాన్ని దగ్గరలోని యోనో సెంటర్లలో పిన్ నంబరును ఎంటర్ చేయడంతో డబ్బులను డ్రా చేసుకోవచ్చు, కాగా మెసెజ్ వచ్చిన పిన్ నంబర్ ముప్పై నిమిషాల వరకు పనిచేస్తుంది...కాగా యోనో యాప్ అన్ని అడ్రాయిడ్ మోబైల్స్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు....కాగా దేశంలో మొదటి సారి ఈ యాప్ విడుదల చేసిన బ్యాంక్ ఎస్‌బిఐ.

English summary

కార్డు లేకుండానే ఏటిఎమ్ లో డబ్బులు | withdraw cash from ATMs without a card

SBI has introduced a facility that allows customers to withdraw cash from ATMs without a card.YONO Cash can be used to withdraw cash at over 16,500 SBI ATMs across the country.The ATMs enabled for this service will also be termed as YONO Cash Point.
Story first published: Monday, March 18, 2019, 17:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X