జెట్ ఎయిర్ వేస్ నష్టాలతో కొనసాగుతున్న విషయం తెలిసిందే ..ఈ నేపథ్యంలోనే పైలట్లు సైతం జీతాలులేక ఇబ్బందులు పడుతున్నారు..గత మూడు నెలలుగా వారికి జీతాలు రాని పరిస్థితి, అయితే జెట్ పైలట్లకు మంచి అవకాశం వచ్చింది..ఓ వైపు నష్టాల్లో జెట్ వేయిస్ ఉండగా పైలట్ల కొరతతో ఇండిగో ఇబ్బందులు పడుతోంది..దీంతో జెట్ ఎయిర్ వేస్ పైలట్లకు మంచి పారితోషికాన్ని ప్రకటిస్తోంది ఇండిగో ఎయిర్ లైన్స్,..ఈ నేపథ్యంలోనే జెట్ ఎయిర్ వేస్ పైలట్లను ఇండిగో రిక్రూట్ చేసుకోంటుంది..అయితే ఇందు కోసం జెట్ ఎయిర్ వేస్ లో ఉన్న పెండింగ్ జీతాలను సైతం ఇవ్వడానికి సిద్దమైంది ఇండిగో ఎయిర్ లైన్స్.
వాటితో పాటు మంచి జీతాలను కూడ ఇచ్చేందుకు ఆఫర్ చేసింది..ఈ నేపథ్యంలోనే గత వారం రిక్రూట్ మెంట్ డ్రైవ్ లను చేపట్టింది ఇండిగో ..సాధరణంగా జెట్ ఎయిర్ వేస్ జీతాలు చాల మెరుగుగా ఉంటాయి...వీటికి అనుగుణంగా ఇండిగో జీతాలు చెల్లిస్తుండడంతో వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..దీంతో ఇండిగో చేరిపోతున్నారు. .

ఇక ఇండిగో సైతం తన కార్యకలాపాలను విస్తృతం చేస్తోంది..రానున్న రోజుల్లో యూరప్ కూడ తన సర్వీసులను కొనసాగించనుంది.కాగా ఇండిగో ట్రైని పైలట్లో కలిపి ప్రస్థుతానికి 3100 పైగా ఉన్నారు..కాగా మరో 160 మంది పైలట్లను రానున్న జులై మాసం వరకు రిక్రూట్ చేసుకోనుంది..కాగా పైలట్ల కొరతతో ఇండిగో చాల సార్లు విమానాలను రద్దు చేసిన పరిస్థితి..ఇండిగో నిర్ణయంతో అటు పైలట్లకు ఇటు ఇండిగో ఎయిర్ లైన్స్ కు ఇద్దరికి లాభం చేకూరనుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications