ప్రస్థుత విమానాయాన సంక్షోభంపై డీజీసిఏ విమానయాన సంస్థలతో మంగళవారం మధ్యహ్నాం సమావేశం కానుంది. తాజ పరిణామాలు, విమాన చార్జీల పెరుగుదల అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. కాగా సంక్షోభంతో 20 శాతం మేర చార్జీలు పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
ప్రస్థుత విమానయానం సంక్షోభంలో కూరుకుపోయింది....తాజగా ఇథియోపియా ఎయిర్ లైన్స్ లో జరిగిన ప్రమాదంతో బోయింగ్ విమానాలు నేలకు దిగడం తోపాటు జెట్ ఏయిర్ వేస్ కు చెందిన సుమారు 50 విమానాల సర్వీసులు రద్దు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది..మరోవైపు ఇండిగో సైతం పైలట్ల కొరత తో విమానాలను రద్దు చేస్తోంది..అయితే రద్దయిన విమానాలు దేశంలో లో సర్వీసు చేసే విమానల్లో దాదాపు ఎనిమిది శాతంగా ఉంటుంది..కాగా తాజ పరిణామాలతో సుమారు 20 విమాన చార్జీలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు వేసవి సెలవులు రావడం ప్రయాణికుల సంఖ్య పెరగడం లాంటి అంశాలు కూడ ఇందుకు దోహదం చేయనున్నాయి..

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications