దేశంలోనే అతిపెద్ద సివిల్ ప్రాజెక్టు అయిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు టెండర్లను అహ్వానించింది, నేషనల్ హై స్పిడ్ రైల్ కార్పోరేషన్ [NHRSCL) 237 కిలోమీటర్ల పనులకు గాను సుమారు 20 వేల కోట్ల రుపాయల టెండర్లు ఆహ్వానించినట్టు ఆసంస్థ తెలిపింది.ఈ ప్రాజెక్టు ద్వార మొత్తం 508 కిలోమీటర్లు నిర్మిస్తున్నారు. కాగా అన్ని పూర్తయిన తర్వాత ఈ హై స్పిడ్ రైల్ ప్రాజెక్టును 44 నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది అహ్మదాబాద్ నుండి ముంబయి వరకు నిర్మాణం కానుంది.
కాగా భారీ ప్రాజెక్ట్ కావడంతో ఎల్ అండ్ టీ మరియు ఆఫ్కాన్ [ఏఎఫ్సీవోఎన్] లాంటి సంస్థలు మాత్రమే ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు..ఈబిడ్ లో ను దక్కించుకున్న సంస్థలు ఈ రంగంలో అనుభవం ఉన్న జపాన్ కు చెందిన హిటాచి, మిత్సుబుషి లాంటీ కంపనీలతో పనిచేయాల్సి ఉంటుందని చెబుతున్నారు..అయితే ఈ టెండర్లలో జపాన్ కంపనీలు సైతం ఈ బిడ్ లో పాల్గోనే అవకాశం ఉంది..కాగా టెండర్ విలువ 20 వేల కోట్లు కావడంతో టెండర్ లో పాల్గోనేవారు 200 కోట్లను డిపాజిట్ గా చెల్లించాల్సి ఉంటుంది.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications