హైదరాబాద్ : మీరు బైక్ ప్రియులా ? టూ వీలర్ లో కొత్త వేరియేషన్ కావాలనుకుంటున్నారా ? రోడ్ల పై రయ్ రయ్ మని తిరగలానుకుంటున్నారా ? మీకో గుడ్ న్యూస్. మీ అభిరుచి అనుగుణంగా ఎంటీ 15 అనే కొత్త బైక్ ను లాంఛ్ చేసింది యమహా. ఆరు గేర్లు ఉన్న ఈ బైక్ ధర 1.36 లక్షలుగా నిర్ణయించింది.
155 సీసీ బైకు : ధర రూ.1.36 లక్షలు
యమహా ఎంటీ 15 బైకు సీసీ 155, కాగా ధర మాత్రం రూ.1.36 లక్షలని కంపెనీ ప్రకటించింది. లిక్విడ్ కూల్డ్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ అమర్చిన బైకులో 6 స్పీడ్ ట్రాన్స్ మిషన్ సదుపాయం ఉంది. సింగిల్ చానెల్ యాంటి లాక్ బ్రేకింగ్ (ఏబీఎస్) ఫ్యూయల్ ఇంజెక్టడ్ వేరియబుల్ వాల్వ్ ఆక్చ్యూయేషన్ (వీబీఏ) వంటి ఫీచర్లు కూడా ఈ బైకులో ఉన్నాయి.

అభిరుచి మేరకు ..
మోటార్ సైకిళ్లలో కొత్త ధోరణులు వచ్చాయి. వినియోగదారులు వేగం, నియంత్రణ విషయాల్లో కొత్తదనం కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసం ఎంటీ 15 అందుబాటులోకి తీసుకొచ్చామని యమహా మోటార్ ఇండియా చైర్మన్ మోటోఫుమి షిటారా పేర్కొన్నారు.
60 వేల బైకుల విక్రయించేలా లక్ష్యం ?
ఈ ఏడాది యమహా ఎంటీ 15 బైకులను 60 వేల విక్రయించేలా లక్ష్యం పెట్టుకున్నామని పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎంటీ 03 వంటి హై ఎండ్ బైకులను తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. దేశంలో 2015 నుంచి ఎంటీ 09 మోడల్ బైకులను విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications