For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రయివేట్ బ్యాంకు గా మారిన ఐడిబిఐ

|

ఇన్నాళ్లు ప్రభుత్వ రంగ బ్యాంకు గా కొనసాగిన ఐడిబిఐ ఇక నుండి ప్రయివేట్ బ్యాంకు గా కొనసాగనుంది..ఈ బ్యాంకులో ఎల్ఐసి 51 శాతం వాటాను కొనుగోలు చేసింది..దీంతో ఇది ప్రయివేట్ బ్యాంకు గా మారిందని ఆర్బీఐ ప్రకటించింది..కాగా బ్యాంకు యొక్క నిరార్ధక ఆస్తులు పేరుకుపోవడంతో ఐడిబిఐని సత్వర దిద్దుబాటులో చర్యల లిస్టులో చేర్చింది ఆర్బీఐ .దీంతో లోన్లు ఇవ్వడం తోపాటు ఇతర వ్యాపార అభివృద్ది నిలిచిపోయింది..కాగా బ్యాంకింగ్ ,బీమా రంగాలను ఒకే వేదికమీదకు ఎల్ఐసి తెస్తున్న నేపథ్యంలో బ్యాంకులో మెజారిటి వాటలను కొనుగోలు చేసింది ఎల్ఐసి .

<strong>కాకినాడ గ్యాస్ పైప్ లైన్ ను అమ్మివేయనున్న రిలయన్స్</strong>కాకినాడ గ్యాస్ పైప్ లైన్ ను అమ్మివేయనున్న రిలయన్స్

RBI categorises IDBI Bank as private sector lender

English summary

ప్రయివేట్ బ్యాంకు గా మారిన ఐడిబిఐ | RBI categorises IDBI Bank as private sector lender

The RBI, said that IDBI Bank has been categorised as a private sector bank for regulatory purposes with effect from January 21, 2019. This follows Life Insurance Corporation of India (LIC) acquiring 51 per cent of the total paid-up equity share capital of the bank.
Story first published: Friday, March 15, 2019, 11:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X