విడుదల ఒక్క నెలలోనే 13000 వేల XUV300 అమ్మకాలు ..
మహింద్ర అండ్ మహింద్ర విడుదల చేసిన ఎక్స్ యూవి 300 కంపాక్ట్ అమ్మకాల్లో రికార్డ్ సాధిస్తోంది.విడుదల చేసిన ఒక్క నెలలోనే 13000 కు పైగా బుకింగ్ లు అయ్యాయని కంపనీ చీఫ్ ఆఫ్ సేల్స్ విజయ్ రాం నక్రా తెలిపారు.గట్టి పోటి ఉండే ఎక్స్ యూవి శ్రేణిలో మార్కెట్ లో విడుదల చేసిన నెలలోనే 13 వేల అమ్మకాలు జరగడంతో టాప్ 3 ఉంది. కాగా దేశ వ్యాప్తంగా ఎక్సయూవీ అమ్మకాల్లో కంపాక్ట్ ఎక్స్ యూవీలే 40 శాతం విక్రయాలు ఉంటాయి.

కాగా గత కొద్ది సంవత్సరాలుగా ఎక్స్ యూవీ సెగ్మంట్ లే ఎక్కువగా పుంజుకుంటున్న వాటిలో ఉన్నాయి. ఈ మొత్తం బుకింగ్స్‌లో 75 శాతం టాప్ ఎండ్ వేరియంట్స్ ఉండటం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోందని విజయ్ రాం తెలిపారు. ఎక్స్‌యూవీ 300 వేరియంట్ల ధరలు రూ. 7.90 లక్షల నుంచి రూ. 11.99 లక్షలుగా ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ రెండు వెర్షన్లలో లభిస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications