For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బతుకు మీద ప్రేమ, పెరుగుతున్న జీవిత బీమా పాలసీలు,

|

గడిచిన ఆర్దిక సంవత్సరంలో జీవితా బీమ పాలసీల ప్రీమీయం దూసుకుపోయింది. గత సంవత్సరం కంటే ఈ సారి ఏకంగా 32.7 శాతం వృద్ది సాధించి 180209 కోట్లను వసూలు చేసింది..కాగా గత ఏడాది ఇదే సమాయానికి ఎల్ఐసి ప్రమీయం ఆదాయం 13724 కోట్లు గా ఉంది.అయితే మొత్తం పాలసీల వాటలో ఏల్ఐసి 66 శాతం ఉండగా మిగిలిన ఇతర బీమా సంస్థల వాట 34 శాతంతొ కోత్త కస్టమర్ల నుండి 6153 కోట్లను వసూలు చేసినట్టు జీవిత బీమా నియంత్రణ మరియు అభివృద్ది మండలి ప్రకటించింది.

Life insurers register 33 pc growth in new premium

ఈనేపథ్యంలోనే ప్రైవేట్ బీమా కంపనీల్లో ఎస్‌బీఐ లైఫ్ కోత్త బిజినెస్ ప్రీమియం 49 శాతం వృద్ది చెంది రూ. 1055 కోట్లకు చేరింది.ఐసిఐసిఐ ప్ర్రూడేన్షయల్ ప్రీమియం 33.1 శాతం పెరిగి 1039 కోట్లకు చేరింది.కాగా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ప్్రమీయం వసూళ్లు 21 శాతం అభివృద్దితో 222 కోట్లకు చేరాయి.

English summary

బతుకు మీద ప్రేమ, పెరుగుతున్న జీవిత బీమా పాలసీలు, | Life insurers register 33 pc growth in new premium

India's life insurance industry witnessed a rise of 32.7 per cent in its collective new premium income at Rs 18,209.50 crore during February 2019, data from Irdai showed.
Story first published: Friday, March 15, 2019, 8:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X