జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు నేడు చెల్లించనున్నట్టు కంపనీ అధికారులు తెలిపారు. ఇందుకోసం టెలికం మంత్రి మనోజ్ సిన్హాతో ఎంతో కృషి చేశారని బిఎస్ఎన్ఎల్ సిఎమ్‌డి అనుపమ్ శ్రీనివాస్ తెలిపారు.మార్చిలో రాబడులు బాగా ఉంటాయని,అంతర్గత వనరులు కూడ పెరుగుతాయని చెప్పారు. కాగా ఈనెల గాను రూ.2700 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని ,ఇందులో జీతాలకు గాను 850 కోట్లను చెల్లిస్తామని శ్రీవాస్తవ చెప్పారు.కాగా జియో తరువాత అత్యధికంగా కొత్త కస్టమర్లను చేర్చుకుంటుందని చెప్పారు.

రాబోయో నెలల్లో జీతాలకు ఎలాంటీ ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.దీంతో ఎంటిఎన్ ఎల్ బకాయి పడ్డ 171 కోట్ల జీతాలను చెల్లిస్తామని తెలిపారు.ప్రస్థుతం జీతాల కోసం సంక్షోభాన్నిఎదుర్కోంటున్న బిఎస్ఎన్ఎల్ తన ఆదాయంలో 55 శాతం జీతాలకే చెల్లిస్తుంది.కంపనీ వేతన బిల్లు వార్షికంగా 8 శాతం పెరిగినా ఆదాయం పెరగడం లేదు.ప్రస్థుత ఆర్ధిక సంవత్సరానికి గాను 8వేల కోట్ల రుపాయల వరకు ఉండవచ్చని అంచనా వేస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications