కాకినాడ గ్యాస్ పైప్ లైన్ ను అమ్మివేయనున్న రిలయన్స్
కాకినాడ -గుజరాత్ గ్యాస్ పైప్ లైన్ ను కెనడా పెట్టుబడి సంస్థ బ్రూక్ ఫీల్డ్ చేతికి వెళ్లనుంది..పైప్ లైన్ అమ్మకాలకు సంబంధించి మంతనాలు జరుగుతున్నాయి.. ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ గా పిలువబడుతున్న గ్యాస్ పైప్ లైన్ ఏపి లోని కాకినాడ నుండి గుజరాత్ లోని భారుచ్ వరకు 1400 కిలోమీటర్ల గ్యాస్ పైప్ లైన్ ను అంబానికి చెందిన రిలయన్స్ ట్రాన్స్ పోర్టేషన్ ఇన్ఫ్ట్రాస్ట్ర్రక్చర్ నిర్మించింది..

ప్రస్థుతం దీన్ని 13000 వేల కోట్లకు కొనుగోలు చేస్తున్నట్టు కెనడాకు చెందిన బ్రూక్ ఫీల్డ్ సంస్థ ముందుకు వచ్చింది..కాగా ఈ పైప్ లైన్ ఇప్పటికే నష్టాల్లో ఉంది. రిలయన్స్ జియో కు చెందిన టెలికాం టవర్ ఆస్తులనను కూడ బ్రూక్ ఫీల్డ్ కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. కాగా బ్రూక్ ఫీల్డ్ కోనుగోలు చేయనున్న పైప్ లైన్ కు యాక్సిస్ ,ఐసిఐసిఐ బ్యాంక్ లు రుణాన్ని అందించనున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications