For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిబ్రవరి లో పెరిగిన ద్రవ్యోల్బణం ఆహర పదార్థలపై పెరుగుదల

|

జనవరి తో పోలిస్తే గడిచిన ఫిబ్రవరి నెలలో ద్రవ్యోల్బణం పెరిగింది..డబ్ల్యుపిఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జనవరి ద్రవ్యోల్బణ రేటు 2.74 శాతం ఉండగా అది ఫిబ్రవరి మాసంలో 2.93 శాతానికి ఎగబాకింది..గురువారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రాథమిక వస్తువుల ధరలు, ఇంధనం, విద్యుత్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం రేటు పెరిగింది. కాగా ప్రాధమిక అవసరాలైన ఇంధనం విద్యుత్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్భణం పెరుగుదలకు కారణమయ్యాయి.

ఈనేపథ్యంలోనే బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పండ్లు, పాలు వంటి ఆహార పదార్థాల ధరల ద్రవ్యోల్బణం రేటు జనవరి లో 3.84 శాతం ఉండగా ఫిబ్రవరిలో 4.84 శాతానికి పెరిగింది. పెట్రోల్ మరియు విద్యుత్ కారణల కారణంగా టోకు ధరల ద్రవ్యోల్బణం రేటు జనవరి 2019 నాటికి 1.85 శాతం ఉండగా ఫిబ్రవరిలో 2.29 శాతానికి పెరిగింది.

ప్యాసింజర్ వాహనాలు కొనలేమంటున్న వినియోగదారులుప్యాసింజర్ వాహనాలు కొనలేమంటున్న వినియోగదారులు

WPI inflation rises to 2.93% in February

Read more about: inflation february wpi
English summary

ఫిబ్రవరి లో పెరిగిన ద్రవ్యోల్బణం ఆహర పదార్థలపై పెరుగుదల | WPI inflation rises to 2.93% in February

Inflation based on wholesale prices rose to 2.93% in February over the previous month due to hardening of prices of primary articles, fuel and power, according to government data released on Thursday.
Story first published: Thursday, March 14, 2019, 19:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X