For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దైచికి ఇవ్వాల్సిన 3500 కోట్లు ఎలా చెల్లిస్తారు..

|

దైచికి 3500 కోట్లు ఎలా చెల్లిస్తారో మార్చి 28 వరకు చెప్పాలని సింగ్ సోదరులను ప్రశ్నించింది సుప్రింకోర్టు, కాగా, రాన్ బ్యాక్సి ఎక్స్ ప్రమోటర్లైన సింగ్ సోదరులు సింగపూర్ కు చెందిన దైచి సంస్థకు రూ. 3500 కోట్లు చెల్లించాలి.దీంతో దైచి సుప్రిం కోర్టు కు వెళ్లిన సంగతి తెలిసిందే దీంతో విచారణ లో జస్టిక్ దీపక్ గుప్తా,సంజీవ్ ఖాన్నాలతో కూడిన సుప్రిం కోర్టు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. కాగ ఆర్ధిక సలహదారులను సంప్రదించిన తర్వాత సరైన ప్రణాళికను ఇవ్వాలని పేర్కోంది.

1.76 లక్షల ఉద్యోగులకు జీతాల్లేవ్ ! చేతులెత్తేసిన బీఎస్ఎన్ఎల్1.76 లక్షల ఉద్యోగులకు జీతాల్లేవ్ ! చేతులెత్తేసిన బీఎస్ఎన్ఎల్

ఇది కేవలం వ్యక్తుల గౌరవానికి సంబంధించే కాదు, దేశ గౌరవానికి కూడ సంబంధించింది కూడ అత్యున్నత స్థానంలో ఉన్నవారు ,కోర్టులకు రావడం మంచిది కాదని హితవు పలికింది.మార్చి 28 వరకు ఎలా చెల్లిస్తారో సమర్పించండి అంటూ పేర్కోంది. కాగా సింగ్ సోదరులు కోర్టుకు రావడం ఇదే చివరి సారి కావాలని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

SC asks Singh brothers to clear debt

English summary

దైచికి ఇవ్వాల్సిన 3500 కోట్లు ఎలా చెల్లిస్తారు.. | SC asks Singh brothers to clear debt

The Supreme Court on Thursday asked former Ranbaxy promoters Malvinder Singh and Shivinder Singh to apprise it how they propose to comply with the Rs 3500 crore arbitral award passed against them by a Singapore tribunal.
Story first published: Thursday, March 14, 2019, 17:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X