క్రియోట్ విభాగంలో హర్డ్ వేర్ ఇంజనీర్లను తగ్గించే యోచనలో గూగుల్
ల్యాప్టాప్ ,టాబ్లెట్ విభాగంలో పనిచేసే హర్డ వేర్ ఉద్యోగులను ఇతర విభాగాల్లోకి మార్చేయనుంది గూగుల్ సంస్థ. దీంతో గూగుల్ హార్డ్ వేర్ వ్యాపారం పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి ఇదే విషయాన్ని బిజినెస్ ఇన్ సైడర్ పత్రిక వెల్లడించింది. కాగా గూగూల్ క్రియోట్ బృందాన్ని తగ్గించేందుకు చేసే ప్రయత్నాల్లోభాగంగా ఈ చర్యలు చేపట్టింది. కాగా మార్చుతున్న బృందం పిక్సల్ బుక్ ల్యాప్ ట్యాప్ ,పిక్సల్ స్లేట్ టాబ్లెట్ ఇతర ఉత్పత్తులను తయారు చేస్తుంది.ప్రస్థుతం వ్యాపారంలోని కొన్ని విభాగాలను తగ్గించుకోవాలని గూగుల్ భావిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై గూగుల్ ఎలాంటీ సమాచారాన్ని ఇవ్వలేదు.

More From GoodReturns

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..



Click it and Unblock the Notifications