ఆర్ కామ్ కు దెబ్బమీద దెబ్బ పడుతోంది..ఓవైపు సుప్రిం కోర్టు తీర్పు పై ఇచ్చిన సమయం ముంచుకువస్తుంటే మరోవైపు ట్రిబ్యునల్ కేసులు దాన్ని చుట్టుముడుతున్నాయి..అప్పులు చెల్లించకపోతే దివాల పరిష్కార ప్రక్రియపై ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తామని లా ట్రిబ్యునల్ వెల్లడించింది.త
రిలయన్స్ అడాగ్ గ్రూప్ అప్పులను చెల్లించకపోతే తాము ఇచ్చిన దివాలా పరిష్కార ప్రక్రియ పై ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తామని నేషనల్ కంపనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పును వెల్లడించింది. దీంతో మళ్లీ ఆర్‌కామ్ దీవాల అంచులకు చేరుకునే అవకాశం ఉంది. కాగ సుప్రిం కోర్టు ఎరిక్సన్ కు ఈనెల 19 లోగా 453 కోట్లు చెల్లించాలని లేదంటే శిక్ష విధిస్తామని తీర్పు చెప్పిన నేపథ్యంలో ఆర్‌కామ్ అందుకు సంబంధించి చర్యలు చేపట్టింది..ఆర్‌కామ్ కు వచ్చిన పన్ను రీఫండ్స్ ను బ్యాంక్ నుండి విడుదల చేయాలని తన పెట్టుబడిదారుల కన్సార్టీయం ను కోరింది..అయితే దీనికి ఎస్బీఐ కాన్సార్టీయం ఒప్పుకోవడం లేదు..

దీంతో కేసు ట్రిబ్యునల్ వరకు వెళ్లింది..కాగా ట్రిబ్యునల్ లో ఇద్దరు సభ్యులు ఈ కేసును విచారించారు. బ్యాంక్ లో ఉన్న రూ. 260 కోట్ల రీఫండ్ మొత్తాన్ని విడుదల చేయాలని కోరిన నేపథ్యంలో ట్రిబ్యునల్ ఈ వ్యాఖ్యలు చేసింది. మరో వైపు ఈనెల 19 నాటికి ఎరిక్సన్ కు డబ్బులు చెల్లించకపోతే జైలు కు వెళ్లాల్సివస్తుందన సుప్రిం కోర్టు హెచ్చరించిన నేపథ్యంలో మరో కొద్ది రోజులే మిగిలి ఉంది..దీంతో ఆర్‌కామ్ ఎలాంటీ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications