బజాజ్ కొత్త చైర్మన్ గా ఎన్ . పమ్నాని
బజాజ్ కొత్త చైర్మన్ గా ఎన్ . పమ్నాని బజాజ్ కోత్త చైర్మణ్ గా ప్రస్థుత వైస్ చైర్మన్ ఎన్ . పమ్నాని పదవి చేపట్టనున్నారు..కాగా ప్రస్థుతం ఉన్న చైర్మణ్ రాహుజ్ బజాజ్ ఆ పదవి నుండి వైదొలగనున్నారు. కాగా రాహుల్ బజాజ్ మే 16 చైర్మణ్ పదవిలో కొనసాగనున్నారు..కాగా ఆయన రాజీనామ కు సంబంధించి ఇప్పటికే బోర్డుకు సమర్పించారు. అయితే పదవి అనంతరం కంపనీ గౌరవ చైర్మన్ గా నియమించనున్నారు.

కాగా కంపెనీ బోర్డులో డి.జె.బాలాజీ రావ్, ఎన్.పమ్నాని, గీతా పిరమాల్లను కంపెనీ ఐదేళ్లకాలానికి డైరెక్టర్లుగా నియమించింది. రావ్, పమ్నాని కాలపరిమితి ఏప్రిల్1తో ముగియనుంది. దీంతో వారి కాలపరిమితిని మరో ఐదేళ్లు పొడిగించింది. ఇక పిరమాల్ కాలపరిమితి జులై15తో ముగియనుండటంతో మరో ఐదేళ్లు పొడిగించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications