భారత దేశంలో విద్యార్థుల దగ్గర డిగ్రీలు ఉంటున్నాయి కాని అందుకు తగ్గట్టుగా ఉద్యోగ నైపుణ్యం ఉండడం లేదని ఐబిఎమ్ చైర్మన్ మరియు సీఈవో గిన్ని రోమెట్టి అన్నారు. ముంబయిలో సంస్థకు సంబంధించి నిర్వహించిన ఓ సమావేశంలో ఆమే పేర్కోన్నారు. కాగా అయితే ఉద్యోగుల్లో స్కిల్ సమస్య కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉందని ఆమే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు,ఉద్యోగులు తమని తాము గతంలో కంటే మార్చుకోవాలని ఆమే సూచించింది. దీంతో కోత్త విషయాలు నేర్చుకోవాలని తెలిపింది. వచ్చిన డిగ్రి కన్నా అందుకు తగ్గట్టు స్కిల్ అవసరమనే విషయాన్ని గుర్తించాలని అన్నారు.

డిగ్రిలు ఉన్న వారి కంటే స్కిల్ ఉన్నవారే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు,
కాగా డిగ్రిలతో ఉద్యోగాలు పోందిన వారికంటే నైపుణ్యం ఉన్న సెమి స్కిల్డ్ ఉద్యోగులు ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారని అమే వివరించారు. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ , బిజినెస్ స్కూల్స్ లోనుండి బయటికి వస్తున్న విద్యార్థుల్లో మూడోవంతు నైపుణ్యాలు ఉండడం లేదని ఓ ఆధ్యయనంలో కూడ వెల్లడైందని ఆమే చెప్పారు. కాగా సిఎమ్‌ఐఈ డాటా ప్రకారం గత ఫిబ్రవరి వరకు మూడుకోట్ల 12 లక్షల మంది ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నట్లు ఆమే అన్నారు..కాగా ప్రభుత్వాలు ,వ్యాపారవేత్తలు సంయుక్తంగా నైపుణ్యాలు పెంపోందించే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమే సూచించారు.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications