తన బ్యాంకు లావాదేవిలకు సంబంధించి తన భర్త దీపక్ కోచ్చర్ తో చర్చించనని ఐసిఐసిఐ మాజీ సీఈవో చందా కొచ్చర్ ఈడికి స్పష్టం చేసింది..దీంతో పాటు తన భర్త వ్యాపారలకు సంబంధించి కూడ ఎలాంటీ విషయాలు షేర్ చేసుకోమని ఆమే తెలిపింది..కాగా ఐసిఐసిఐ బ్యాంక్ నుండి లోన్ మంజూరుు చేసేటప్పుడు దీపక్ కొఛ్చర్ కు మరియు వేణుగోపాల్ ధూత్ కు మధ్య వ్యాపార లవాదేవీల గురించి కూడ తనకు తెలియదని ఆమే తెలిపింది. కాగా వీడియో కాన్ కు రుణం మంజురు చేసిన మరునాడే దీపక్ కొచ్ఛర్ కు చెందిన నూపవర్ రెనెవబుల్ ఎనర్జీకి వీడియోకాన్ గ్రూప్ నుండి రూ.64 రుణాన్ని మంజూరు చేసింది..

ఇదే విషయంపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ చందా కొచ్చర్ ను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే వీడియెకాన్ గ్రూప్ కు రుణమంజూరు బ్యాంకు కమిటి అర్హతను పరీక్షించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే రుణం మంజూరు చేశామని తెలిపారు. కాగా నూపవర్ కు వచ్చిన రూ.64 కోట్లను సిబిఐ లంచంగానే చార్జీషీట్ లో పేర్కోంది. కాగా నాలుగు సార్లు ప్రశ్నించిన ఈడి ఇందుకు సంబంధించిన సాక్ష్యాల కోసం ప్రయత్నాలు చేస్తోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications