విప్రో ఛైర్మన్ అజిం ప్రేమ్‌జీ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సేవా కార్యక్రమాల విస్తృతిని మరింత పెంచేందుకు మరో 34 శాతం కంపెనీ షేర్లనుఅదనంగా కేటాయించారు. దీంతో ప్రేమ్‌జీ ఎండోమెంట్ కార్పస్ విలువ ఇప్పుడు ఏకంగా 21 బిలియన్ డాలర్లకు చేరింది. మన కరెన్సీలో ఇది సుమారు రూ.1.45 లక్షల కోట్లు. విప్రో సంస్థలో ఇది మొత్తం 67 శాతం వాటా.
తన వ్యక్తిగత ఆస్తులతో పాటు విప్రోలో తనకున్న షేర్లను ఫౌండేషన్‌కు బదలాయిస్తున్నట్టు అజిం ప్రేమ్‌జీ ఈ రోజు ప్రకటించారు. తాజాగా ఆయన చేసిన 34 శాతం అధిక కేటాయింపుల విలువ సుమారు రూ.52750 కోట్లు ఉంటుంది. విప్రోలో తనకు ఉన్న 34 శాతం వాటాను కూడా ఫౌండేషన్ కార్యక్రమాలకు బదలాయించబోతున్నారు.

అందరికీ సమాన అవకాశాలు, స్థిరమైన సమాజ నిర్మాణమే ఉద్దేశంగా ప్రేమ్‌జీ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రధానంగా అనేక నాన్ప్రాఫిట్ విద్యా సంస్థలను వీళ్లు ప్రోత్సహిస్తున్నారు. కొన్నింటికి మల్టీ ఇయర్ పైనాన్షియల్ గ్రాంట్స్ ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన, క్వాలిటీ ఎడ్యుకేషన్‌ను ఇవ్వడం కూడా ఇందులో భాగం. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అజిం ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఈ కార్యక్రమాలనుచేపడ్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications