సెక్సువల్ హరాస్‌మెంట్.. లైంగిక హింస.. ఈ రోజుల్లో ఏ సంస్థ కూడా దీన్ని ఉపేక్షించడం లేదు. ఈ మాట విన్నా సరే ఉలిక్కిపడ్తున్నాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా నిబంధనలు మరింత కట్టుదిట్టమవుతున్నాయి. ఇక గూగుల్ లాంటి ఎంఎన్‌సీల్లో ఇది ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
ఇక్కడ ఓ సంఘటనలో గూగుల్.. తన మాజీ ఉద్యోగి అమిత్ సింఘల్‌కు 35 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 245 కోట్లు) ఇచ్చి మరీ అతడిని సాగనంపింది. ఈ విషయం కోర్ట్ డాక్యుమెంట్ల ద్వారా బయటకు వచ్చింది. తమ అంతర్గత విచారణలో అమిత్ సింఘల్ లైంగిక హింసకు పాల్పడినట్టు సంస్థ గుర్తించింది.

ఓ షేర్ హోల్డర్ గూగుల్ పై లా సూట్ దాఖలు చేసిన నేపధ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమ టాప్ ఎగ్జిక్యూటివ్ చేసిన ఈ పని సంస్థపై ఆర్థికంగా ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో బయటకు పొక్కింది. రెండు దఫాల్లో 15 మిలియన్ డాలర్ల చొప్పున నగదుకు తోడు మరో 5 మిలియన్ డాలర్లు సెపరేషన్ అగ్రిమెంట్ కింద ఇచ్చారు. 2016లో సింఘల్.. గూగుల్ నుంచి వైదొలిగారు. ఆ సమయంలో ఈ భారీ ప్యాకేజీ ఇచ్చి గూగుల్ చేతులు దులుపుకుంది.
ఆ ఘటన తర్వాత తమ పాలసీల్లో అనేక మార్పులు చేసినట్టు గూగుల్ వెల్లడించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications