బోయింగ్ 737 కు కష్టాలు..చైనా, ఇథియోపియాల్లో బోయింగ్ విమానాల రద్దు
ఐదు నెలల్లోనే రెండు బోయింగ్ 737 మాక్స్ 8 లెటెస్ట్ విమానాలు ప్రమాదానికి గురికావడంతో అటు చైనా తోపాటు, ఇథియోపియాలు వాటిని రద్దు చేశాయి..ఇందుకు సంబంధించి ఇథియోపియో ఎయిర్ లైన్స్ బులెటిన్ విడుదల చేసింది..నిన్న జరిగిన ప్రమాదంతో ఈ నిర్ణయం తీసుకుంది..కాగా తదుపరి నోటిస్ లు అందే వరకు ఇది అమల్లో ఉంటుందని తెలిపింది..కాగా విమాన ప్రమాదానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవాల్సి ఉందని పేర్కోంది.

కాగా విమానం టెక్ ఆఫ్ ఆయిన ఆరు నిమిషాల్లో కుప్పకూలి పోవడంతో చైన సైతం ఇదే నిర్ణయం తీసుకుంది..తమ దేశంలో బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలను ఆపివేయాలని దేశంలోని వైమానిక సంస్థలకు ఆదేశాలు జారి చేసింది. ఎగురుతున్న విమానాలన్నింటిని తొమ్మిది గంటల్లోగా దింపి వేయాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. మొత్తం 96 బోయింగ్ విమానాలు రద్దయ్యాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications