గత కొన్నాళ్ల క్రితం ఉద్యోగుల పీఎఫ్ ఖాతలను మెయింటెన్ చేయడం ఓ ప్రహసనం లా ఉండేది..కొద్ది మంది ఉద్యోగులు ఈ ప్రయాసం పడలేక పిఎఫ్ ఖాతాలోని డబ్బులను వదులుకునే వారు..కాగా రానురాను ఈపిఎఫ్ నిబంధనలు సరళీకరణ అవుతున్నాయి..ఈ నేపథ్యంలోనే ఈపిఎఫ్ఓ మరో తీపీ కబురును అందించింది. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి అంటే, రానున్న ఏప్రిల్ నుండి ఉద్యోగాలు మారిన ఆటోమెటిక్ గా ఈపిఎఫ్ క్లెయిమ్స్ బదీలికానున్నాయి. ఈ నిబంధన ఏప్రిల్ నుండి అమల్లోకి రానుంది.
కాగా ఇప్పటివరకు యూఎన్ నెంబర్ ఉన్నప్పటికి ఉద్యోగం మారితే క్లెయిమ్ కు సంబంధించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.ప్రస్తుత నిర్ణయం ప్రకారం ఉద్యోగం మారిన వెంటనే ఈపిఎఫ్ కూడ ఆటోమెటిక్ గా బదిలీ కానుందని ఈపిఎఫ్ఓ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి సాంకేతికంగా అన్ని అంశాలు పూర్తయ్యాయని ఇక అమల్లోకి రావడమే తరువాయి అని తెలిపారు.

అయితే ఉద్యోగి చేయాల్సింది తన యూఏఎన్ ను కొత్త యాజమాన్యానికి అందించిన తర్వాత ఉద్యోగికి చెందిన కంట్రిబ్యూషన్ తోపాటు వడ్డీ కూడ వెంటనే బదీలి అవనుంది. కాగా గతంలో ఇది ఉద్యోగులకు చాల ఇబ్బందిగా ఉండడంతో కొత్త విధానాన్ని తీసుకురానున్నారు కాగా ప్రతి సంవత్సరం ఎనిమిది లక్షల ఈపిఎఫ్ బదిలీ క్లెయిమ్స్ సంస్థకు వస్తున్నాయి..దీంతో పెద్ద ఎత్తున వెంటవెంటనే క్లెయిమ్స్ క్లియర్ కానున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications