మీ దగ్గర ఉన్ననోట్లపై అనుమానాలు ఉన్నాయా..అది ఫేక్ అని భావిస్తున్నారా..అయితే దాన్నిబ్యాంకుకు పోకుండానే గుర్తించే సాంకేతిక పరమైన యాప్ మనముందుకు రాబోతుంది.. ఫేక్ నోట్ లను గుర్తించే స్మార్ట్ ఫోన్ యాప్ నుఖారగ్ పూర్ ఐఐటి విద్యార్థులు రూపోందించారు.
సాంకేతిక ఎంత పెరుగుతున్న, అది లాభాలతో పటు నష్టాలను కూడ అంతే మొత్తంలో తెచ్చిపెడుతుందనడంలో సందేశం లేదు..ఈ నేపథ్యంలోనే ఫేక్ నోట్ల దందా కూడ విచ్చలవిడిగా కొనసాగుతున్న పరిస్థితి, ఎంత నోట్ల రద్దు చేస్తున్నా..కొత్త కరెన్సి వచ్చిన కోద్ది రోజుల్లో
నకీలీ నోట్స్ వచ్చేస్తున్నాయి..వీటిని గుర్తించేవరకు అవి మార్కేట్లోకి చలామణి అవుతున్నాయి..దీంతో సామాన్య వినియోగదారుల్లో గందరగోళం నెలకొంది..

అయితే తమ దగ్గర ఉన్నది ఫేక్ నోటా కాదా సంపూర్తిగా తెలుసుకునేందుకు కొన్ని సాంకేతీక అంశాలు ప్రభుత్వం వివరించినా..అవన్ని ప్రజలకు గుర్తుండి, చూసుకులేని పరిస్థితి కనిపిస్తోంది..దీంతో ఫేక్ నోట్స్ దందా సాఫిగా కొనసాగుతోంది..దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సాంకేతిక పరిజ్ఝానంతో ఫేక్ నోట్ అవునా కాదా అనేది తెలుసుకోవడం కోసం నేరుగా ఓ మొబైల్ ఆప్ ను కనిపెట్టారు..ఖరగ్ పూర్ ఐఐటి కి చెందిన విద్యార్థులు...ఇక అనుమానం వచ్చిన నోటు ఫోటోలు తీసి వాటిని మొబైల్ యాప్ లో అప్ లోడ్ చేయాలి ,యాప్ లో ఉండే ఫీచర్స్ ఆ నోటును అన్ని కోణాల్లో పరీశీలిస్తాయి. ఒకవేళ నోటు నకిలీది అయితే వెంటనే ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది.
సో అందరికి అందుబాటులో ఉంటున్న స్మార్ట్ ఫోన్లో ఈ సదుపాయం రావడంతో ఫేక్ నోట్లను కనిపెట్టడడం కోంత సులువు కానుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications