ఆడవాళ్లు వంటింటికే పరిమితం కాదు..ఆ ఇంటిని ఉన్న వనరులతో ఎట్టా చక్కదిద్దుకోవాలనే తెలిసిన వారిలో మహిళల శాతమే ఎక్కువ...ఇప్పుడు అదే వారిని ఆర్ధిక రంగంలో ముందుకు తీసుకుపోతుంది..తమ ఇంటితో పాటు ఆర్ధికంగా మెరుగుపడేందుకు మేము కూడ అప్పులు ఎక్కువే చేస్తామంటున్నరు మహిళలు ..దీంతో స్వంతగా వ్యాపారాలు చేస్తూ మగవారి కంటే ఆడవాళ్లే అప్పులు చేయడంలో ముందున్నారు...

మేము కూడ అప్పులు ఎక్కువే చేస్తామంటున్న మహిళలు
మారుతున్న సమాజంలో స్త్రీల పాత్ర అన్ని రంగాల్లో గణనీయంగా మెరుగుపడుతోంది..అయితే సమాజంలో అబివృద్ది చెందాలంటే ఆర్ధిక అంశాల అవసరం కూడ ఎక్కువగా ఉంటుంది..ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు వల్ల బ్యాంకుల్లో అప్పులు చేస్తూ సమాజంలో ముందుకు వెళుతున్నట్టు ట్రాన్స్ యూనియన్ సిబిల్ డేటా అనాలిస్ చేసింది...దీని ప్రకారం 205-18 కాలంలో రుణాలు తీసుకున్న వారిలో మహిళలు 48 శాతం ఉండగా.35 శాతంగా మగవాళ్లు ఉన్నారు.కాగా ప్రతి సంవత్సరం కొత్త రుణాలు తీసుకునే వారి సంఖ్య మగవారి కంటే పెరుగుతోంది..దీంతో సుమారు 86 లక్షల మంది మహిళలు రుణాలను తీసుకుంటున్నారు.

ఏ రాష్ట్రంలో ఎంతమంది
ఏ రాష్ట్ర్రంలో ఎంతమంది మహిళలు రుణాలు తీసుకుంటున్నారో అంశాన్ని కూడ సీబిల్ డాటాలో వెలువరించింది..ఇందులో ఫ్రదానంగా తమిళనాడుకు చెందిన మహిళలు 27 శాతం ఉన్నారు..కాగా కేరళాలో 13 శాతం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10 శాతం, మహరాష్ట్ట్రలో 9 శాతం ,కర్ణాటక లో 7 శాతం మంది మహిళలు రుణాలు తీసుకుంటున్నారు..దీంతో ఈ రాష్ట్ట్రాలకు చెందిన వారి శాతం మొత్తం 66 శాతంగా ఉండగా మిగిలిన రాష్ట్ర్రాల వారు 34 శాతంగా ఉన్నారు..దేశ వ్యాప్తంగా చూస్తే రుణాలు తీసుకునే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం .

రుణాలు ఎందుకు పెరుగుతున్నాయి..
మహిళల నడుపుతున్న ఎమ్ఎస్ఎమ్ఈ లనుండి రుణ డిమాండ్ ఎక్కువగా వస్తుండడంతో పాటు నగరాల్లో కన్య్సూమర్ డ్యూరబుల్స్ వినియోగం పెరగడంతో భవిష్యత్ లో మరింత క్రెడిట్ డిమాండ్ కూడ రావచ్చని సిబిల్ డాటా తేల్చి చెప్పింది.

గొల్గ్ లోన్స్ కూడ ఎక్కువే ....
అయితే డాటా ప్రకారం గోల్గ్ ద్వార మహిళలు ఎక్కువగా రుణాలు పోందుతున్నారు. గోల్డ్ రుణాల శాతం మొత్తంగా 13 శాతంగా ఉండగా మహిళలకు ఉన్న 56 లక్షల ఖాతాల్లో గోల్గ్ లోన్స్ ఎక్కువగా ఉన్నాయి.తర్వాత స్థానంలో బిజినెస్ లోన్స్ ఉన్నాయి,కాగా కస్టమర్ 31 శాతం, పర్సనల్ లో 13 శాతం, టూవీలర్ లోన్లకు 14 శాతం, 2018 సంవత్సరంలో డిమాండ్ పెరిగినట్టు నివేదిక పేర్కోంది.కాగా మహిళలు ఎక్కువ లోన్స్ ను తీసుకోవడం శుభపరిమాణమని అటు నివేదిక తోపాటు బ్యాంకర్లు కూడ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications