పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫ్రాడ్ కేసును ఎదుర్కోంటున్న నీరవ్ మోదికి ఇంటి రూపంలో మరో కష్టం వచ్చిపడింది రాయిగఢ్ లో సముద్రపు ఒడ్డున కట్టిన అంత్యంత విలాసవంతమైన సుమారు 100 కోట్ల విలువ చేసే ఇంటిని డైనమెట్లతో శుక్రవారం పేల్చివేశారు అక్కడి అధికారులు.
పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి అప్పులు చేసిన నీరవ్ మోది ఇళ్లు అధికారలు కూల్చి వేశారు..ముంబయికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిహిమ్ బీచ్ ఒడ్డున విలావంతమైన రూపాన్య అనే విలాఃవంతమైన పేరుతో ఇల్లు కట్టారు..కాగా ఇది 33000 చదరపు అడుగుల్లో నిర్మించారు.పటిష్టమైన సెక్యూరిటి గేట్ ,స్విమ్మింగ్ పూల్, తో గ్రౌండ్ ప్లస్ వన్ ప్లోర్ ను నిర్మించారు.కాగా దీని విలువ ప్రస్తుతం 100 కోట్లరుపాయలు ఉంటుందని అంచనా..

అయితే ఆయన కట్టిన ఇళ్లు కోస్టల్ రెగ్యూలేటరీ జోన్ నిబంధనలకు విరుద్డంగా ఉండడంతో తో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన అనుమతులు లేవు,దీంతో పాటు 2009లో పర్యావరణానికి హనీ చేకూర్చే కట్టడాలపై ముంబయి హైకోర్టులో పిల్ వేశారు..దీంతో ముంబయి హైకోర్టు సముద్రపు అంచున ఉన్న కట్టడాలను కూల్చివేయాలని ,ఆదేశించింది..
ఈ నేపథ్యంలోనే నీరవ్ మోది ఇళ్లును అధికారులు కూల్చే పనులు గత కొంత కాలంగా మొదలు పెట్టారు.కాగా ఇళ్లు చాల పటిష్టంగా ఉండడంతో దాన్ని కూల్చి వేయడం కష్టమవుతుంది.దీంతో ఇల్లును కూల్చివేయాలని నిర్ణయించారు..డైనమెట్ల పెట్టి పేల్చేందుకు ఇప్పటికే పనులు జరుగుతున్నాయి..కాగా ఈ రోజు ఆ ఇల్లును పేల్చి వేశారు
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications