నూజీవీడు సంస్థ రెండు వారల్లో 138 కోట్ల రుపాయాలు చెల్లించాలి: ముంబయి హైకోర్టు

రెండు వారల్లోగా 138 కోట్ల రుపాయాలు మోన్ శాంటో కు చెల్లించాలని నూజీవీడు విత్తన కంపనీని ఆదేశించింది ముంబయి హైకోర్టు..కాగా బీటి పత్తి విత్తనాల పై పేటెంట్ హక్కుక్రింద మోనోశాంటో క్రింద వీటికి చెల్లింపులు చేయాలని లేదా అంతా మొత్తానికి బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.లేదంటే నూజీవీడు ఆస్తులను అమ్మాలని ఆదేశించింది.

కేసు పూర్వపరాలు...

బీటీ పత్తి విత్తనాల ఉత్పత్తికి జన్యుమార్పిడి పరిజ్ఝానంపై పేటెంట్ ఉన్న మహికో మోనో శాంటో కంపనీతో 2015 మార్చి 10న నూజీవీడు కంపనీ ఒప్పందం చేసుకుని సబ్ లైసెన్స్ తీసుకుంది.ఒప్పందం ప్రకారం జన్యు మార్పిడి విత్తానాలు కావడంతో పచ్చరంగు పురుగును తట్టుకునే శక్తిని ఉందని మోనో శాంటో కంపనీ సుంకం వసూలు చేస్తోంది.

Bombay High Court has directed Hyderabad-based Nuziveedu Seeds Ltd (NSL) to deposit Rs 138 crore in the court

అయితే ఈ విత్తనాలకు పురుగు రాకుండా నియంత్రించే శక్తి తగ్గిపోయిందని నూజీవీడు కంపనీ అమ్మిన పత్తి విత్తనాలపై సుమారు117 కోట్ల రుపాయాల సుంకాన్ని చెల్లించలేదు. దీంతో ఇది ఒప్పందానికి విరుద్దమని నూజీవీడు అంటుండగా ,దీనిపై మోన్ శాంటో ట్రిబ్యునల్ ను ఆదేశింది.. దీనిపై నూజివీడు స్పందించకపోవడంతో మోనో శాంటో ముంబయి హైకోర్టును ఆశ్రయించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+