For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరలో 20 రుపాయాల నాణాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన ఆర్దిక శాఖ

|

త్వరలో 20 రుపాయల నాణేం రాబోతుంది..20 రుపాయల నాణేనికి సంబంధించి ఆర్దిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇందులో నాణేం ఎలా ఉంటుందనే నమూనాలను వెల్లడించింది. అయితే ప్రస్థుతం ఉన్న 10 నాణేం మాదిరిగా కాకుండా 20 రుపాయల కాయిన్ ను కోత్తగా తీసుకురానున్నట్టు తెలిపారు.కాగా పది రుపాయల నాణేనికి 27 మిల్లిమీటర్ల వ్యాసంతో గుండ్రంగా ఉండగా ,కోత్తగా విడుదల చేయనున్న 20 కాయిన్ కు చుట్టు ఎలాంటీ డిజైన్ లేకుండా 12 అంచులు ఉంటాయని తెలిపింది.

The Finance Ministry announced a new coin for Rs. 20

కాగా పది రుపాయల కాయిన్ రెండు డిస్క్ లు ఉండగా అందులో చివరి డిస్క్ లో 65 శాతం కాపర్ తో 15 శాతం జింక్ 20 శాతం నికెల్ తో ఉంటాయి..ఇన్నర్ డిస్క్ లో 75,20,5 శాతంగా కాపర్, జింక్ ,నికేల్ లు కలిసి ఉంటాయి..కాగా దీన్ని పది సంవత్సరాల క్రితం అనగా మార్చీ 2009 లో విడుదల చేశారు..కాగా కోద్ది మంది వ్యాపారులు పది రుపాయల నాణేన్ని తీసుకోవడానికి వెనకడుగు వేశారు...దీనికి సంబంధించి కూడ ప్రభుత్వం గతంలో ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది...

Read more about: finance ministry
English summary

త్వరలో 20 రుపాయాల నాణాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన ఆర్దిక శాఖ | The Finance Ministry announced a new coin for Rs. 20

The Finance Ministry announced a new coin for Rs. 20 which will be shaped like a 27 mm "dodecagon" - a 12-sided polygon.Unlike the circular 10-rupee coin, which is also 27 mm in diameter and has 100 serrations on its edge, the 20-rupee coin will not have any marks on its edge.
Story first published: Thursday, March 7, 2019, 14:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X