బ్యాంకు లాకర్ లొని డాక్యుమెంట్స్ కు చెదలు పట్టిన వైనం... లాకర్ ఇవ్వడం వరకే మా బాద్యత, అది చెదలు పట్టినా మాకు సంబంథం లేదంటున్నారు..హైద్రబాద్ లోని ఓ బ్యాంకు మేనేజరు
బ్యాంకు లాకర్లో ఏవైనా భద్రపరుచుకుంటే తమకు అవి చాల సేఫ్ ఉంటాయనుకుంటారు లాకర్స్ ఉపయోగించే ఖాతాదారులు అయితే భ్యాంకు అదికారులు మాత్రం ఇందుకు విరుద్దంగా సమాధానం చెబుతున్నారు..ఖాతాదారులకు లాకర్లు ఇవ్వడం వరకే తమ భాద్యత అని అందులో ఏం జరుగుతున్న తమకు అవసరం ఉండదని చెబుతూనే లాకర్లు సప్లై చేసిన కంపనీలపై వేలెత్తి చూపిస్తున్నారు బ్యాంకర్లు.
తాజాగా హైద్రబాద్ లోని ఎల్బినగర్ కు చెందిన గంధం వెంకటయ్య అనే ఉపాధ్యాయుడు మన్నూరాబాద్ డివిజన్ సహారా రోడ్డులోని ఆంధ్రాబ్యాంకులో గత ఐదేళ్లుగా తమ ప్లాట్లకు సంభంధించిన దస్తావేజులు ,బంగారాన్ని భద్రపరిచారుఈ నేపథ్యంలనే తమ అవసరాల నిమిత్తం బ్యాంకు లాకర్ ను తెరిచి చూశారు.అయితే అందులో దస్తావేజులు పూర్తిగా చెదలపాలై కనిపించాయి. అయితే వెంటకయ్య రెండు నెలల క్రితమే లాకర్ తెరిచి చూస్తై అన్ని సక్రమంగా నే ఉన్నాయని మూడు నెలల్లో ఇలా జరిగిందని వాపోతున్నారు..

ఇక ఇదే విషయాన్ని బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకువెళితే మాత్రం ఈ విషయం తమకు తెలియదని సాఫిగా సమాధానం చెప్పారు. లాకర్ లో పెట్టిన వస్తువులకు తమకు ఎలాంటీ సంబంధం ఉండదని ,తాము కేవలం లాకర్ సదుపాయం మాత్రమే కల్పిస్తామని తాపిగా చెప్పారు.
కాగ వెంకటయ్య ఇచ్చిన సమాచారంతో నే మేనేజర్ లాకర్లనున సరాఫరా చేసిన కంపనీ కి సమాచారం ఇచ్చారు..లాకర్లు గోద్రేజ్ కంపనీ కి చెందడంతో ఆ కంపనీకి చెందిన స్థానిక మేనేజర్ బ్యాంకుకు చేరుకుని వాటిని పరీశీంచారు..అయితే లాకర్ల లోకి నీరు చేరడంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు..మరి అంతా బాగానే వెంకటయ్య ఓరిజనల్ డాక్యుమెంట్ ఎలా ఇస్తారో వేచి చూడాలి..అసలే పరిస్థితులు బాగా లేవని బ్యాంకులో దాచిపెడితే పరిస్థితి ఇలా అయిందని వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications