ఎయిర్ టెల్ రైట్స్ ఇష్యులో పాల్గోననున్న కంపనీ ప్రమోటర్లు
భారతీ ఎయిర్ టెల్ గత వారం నిర్ణయించిన రైట్స్ ఇష్యూలో కంపనీ ప్రమోటర్లు కూడ పాల్గోనవచ్చని బోర్డు నిర్ణయించింది..దీంతో భారతీ ఎయిర్టెల్ చేపట్టిన రూ.25వేల కోట్ల రైట్స్ ఇష్యూలో ప్రమోటర్లు కూడా పాల్గొననున్నారు.ఒక్కో షేరుకు రూ.220 చొప్పున చెల్లించనున్నారు. రూ.7వేల కోట్లను బాండ్స్ జారీ చేసి సమీకరించనున్నారు ,సింగపూర్ ప్రభుత్వ కంపనీకి చెందిన ప్రమోటర్ సింగ్టెల్ ఈ రైట్స్ ఇష్యూలో 170 మిలియన్ల సుమారు 11,800 కోట్ల రుపాయల షేర్లను కొనుగోలు చేయనుంది. సింగ్టెల్, భారతీ గ్రూప్, భారతీ టెలికామ్‌లో ప్రధాన వాటాదారు. దీంతో దాదాపు 15 శాతం వాటా ఈ సంస్థకు దక్కనుంది. ప్రస్థుత రైట్స్ ఇష్యూ ద్వార భారతీ ఎయిర్‌టెల్‌లో సింగ్టెల్ అతిపెద్ద వాటాదారుగా మిగులనుంది.

More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications