ఫార్మూల వన్ కంటే అంత్యంత వేగంగా ప్రయాణించే ఎలక్ట్రిక్ కారును మహీంద్రా తీసుకువచ్చిందిత. మహీంద్రాకు చెందిన పినిన్ఫారిన సంస్థ అత్యంత విలావసవంతమైన ఎలక్ట్రిక్ కారు 'బాట్టిస్టా'ను జెనీవాలో ఆవిష్కరించింది. కాగా ఇది ఫార్ములా 1 కారు కంటే అత్యంత వేగవంతమైంది.కాగా ఈ కారు 2020 లో మార్కేట్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా ఇటలీలో తయారైన అత్యంత వేగవంతమైన కారుగా కూడా ఇది రికార్డు సృష్టించింది. బాటిస్టా సున్నా నుండి 62 కిలోమీటర్ల వేగాన్ని రెండు సెకన్ల కంటే తక్కువ సమయంలోనే అందుకుంటుంది .ఈ కారు గంటకు 250 మైళ్ల వేగంతో ప్రయాణించనుండగా ఒకసారి చార్జ్ చేస్తే 300 మైళ్లు ఏకధాటిగా ప్రయాణిస్తుంది.

ఈనేపథ్యంలోనే బటిస్టా పేరును చరిత్రలో నిలిచి పోయోలా తయారు చేశామని పినిన్ఫారిన సీఈవో మైఖల్ తెలిపారు.అయితే వీటిని 150 వరకు మాత్రమే తాయరు చేస్తామని తెలిపారు. వీటిని ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తామని తెలిపారు కాగా ఇదే అంశాన్ని మహింద్ర చైర్మన్ ఆనంద్ మహింద్ర ట్విట్టర్ లో తెలిపారు. బా్ట్టిస్టా తయారీని ఇప్పటికి నమ్మలేకపోతున్నాని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications