విమాన ప్రయాణాల్లో భారీ డిస్కౌంట్స్ ను ప్రకటించిన ఇండిగో

విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి ఇండిగో మరో సారి హోలీ సంధర్బంగా డిస్కౌంట్ రేట్లలో టికెట్స్ ను ప్రకటించింది..కాగా మంగళవారం నుండి ప్రారంభమైన బుకింగ్స్ గురువారం వరకు కొనసాగనున్నాయి..కాగా రాయితీ టికెట్లు ఈ నెల 19నుండి సెప్టెంబర్ 28 మధ్య కాలం వరకు ప్రయాణానికి బుకింగ్స్ చేస్తోంది..ఈనేపథ్యంలో డొమెస్టిక్ ప్రయాణానికి గాను రూ. 899 నుండి , విదేశీ ప్రయాణికులకు రూ. 3999 నుండి అమ్మకాలు కొనసాగుతాయని ఇండిగో తెలిపింది. డిస్కౌంట్ టికెట్స్ కోసం సుమారు 10 లక్షల సీట్లను అందుబాటులో ఉంచినట్టు సంస్థ తెలిపింది.

IndiGo has launched a three-day Holi sale booking across its network

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+