సాధరణంగా ప్రయాణికులు తమ ప్రయాణించే వాహానాల్లో వస్తువులు మరిచిపోతుంటారు..అవి పబ్లిక్ వాహానాలు అయితే తమ వస్తువులు గోవిందా..అదే ప్రైవేట్ వాహానాలు అయితే తమ వస్తువులు దొరికే అవకాశం ఉంటుంది..ఇదంతా ఎందుకు చెబుతున్నాననంటే ప్రపంచ వ్యాప్తంగా క్యాబ్ లు నడుపుతున్న ఊబర్ క్యాబ్ లలో మరిచిపోయో వస్తువుల నివేదికను విడుదల చేసింది...ఈనేపథ్యంలోనే ఇండియాలో ఎక్కువగా ఏయో వస్తువులు తమ క్యాబ్ లలో మరచి పోతారో తన ఇండెక్స్ లో చేర్చింది..ఈ సంధర్భంగా వాటి లిస్టును సైతం చెప్పింది..
క్యాబ్ లలో ప్రయాణించేవారు ఎక్కువగా తమ వస్తువులను మరిచిపోయో నగరాల్లో మొదటగా బెంగుళూరు నగరం ఉందట... రెండవ స్థానంలో ఢిల్లి, మూడవ స్థానంలో ముంబయి నగారాలు నిలిచాయి...

తాజగా ఉబర్ విడుదల చేసిన. ఈ నివేదికలో ప్రయాణికులు ఎక్కువగా మరచిపోయో వస్తువుల్లో మొబైట్ ఫోన్లు ,బంగారు వస్తువులు , బ్యాగులు ,కెమేరాలతోపాటు ,నీ ప్యాడ్స్ , పాల సాచెట్స్ ,గోడుగులు ఎక్కువగా మరిచిపోతుంటారట వీటితో పాటు తినుబండారాల్లో అరటీపళ్లు కూడ ఉన్నాయి, ఇక విశేషం ఏమిటంటే మతిమరుపు జాబితాలో బతికి ఉన్న చేపలు సైతం ఉన్నాయని చెప్పింది...
కాగా గడిచిన సెప్టేంబర్ నెలలో ఎక్కువగా క్యాబ్ లలో వస్తువులు మరిచిపోయారట...
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications