స్విఫ్ట్ నిబంధనలు ఉల్లంగించిన బ్యాంకుల ఖాతాలో బ్యాంక్ యెస్ బ్యాంకు కూడ చేరింది..ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం నాలుగు బ్యాంకులకు జరిమాన విధించిన ఆర్బీఐ తాజాగా యెస్ బ్యాంక్ కు మరో కోటి రుపాయల జరిమాన విధించింది. కాగ స్విఫ్ట్ నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకుల జాబితా ఎనిమిదికి చేరింది..
బ్యాంకులు తమ లావాదేవీల కోసం అంతర్జాతీయ మెసేజింగ్ సాఫ్ట్వేర్ 'స్విఫ్ట్'ను వినియోంచాలి. ఈ మెసేజింగ్ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేయడం వల్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.14,000 కోట్ల మోసం చోటు చేసుకుంది. దీంతో పీఎన్బీ కుంభకోణం తర్వాత.. ఆర్బీఐ స్విఫ్ట్ నిబంధనలను కఠినతరం చేసింది.

రెండు శనివారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రూ. 3 కోట్లు, దేనా బ్యాంక్‌పై రూ. 2కోట్లు, ఎస్బీఐ, ఐడీబీఐ బ్యాంక్‌పై రూ. కోటి చొప్పున జరిమానా విధించగా , కర్ణాటక బ్యాంక్, పై 4 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ). కరూర్ వైశ్యా బ్యాంక్‌లపై ఓక్కో బ్యాంకుకు మూడు కోట్ల రుపాయల జరిమానను విధించింది..తాజాగా మంగళవారం యెస్ బ్యాంక్ పై కోటి రుపాయల జరిమాన విధించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications