మూడు దశాబ్దాల ప్రయాణానికి సెలవు చెప్పనుంది మారుతీ జీప్సీ..రాబోయో రోజుల్లో మారుతీ షోరూంల్లో జీప్సీల బుకింగ్ లను తీసుకోవద్దంటూ కంపనీ డీలర్లు మారుతీ సమాచారం అందించింది.దీంతో 1985 లో లో ప్రారంభమైన రెండో తరం కొత్త జిప్సిలు మనకు కనబడవు .
దేశీయ ఆటోమోబైల్ సంస్థ మారుతీ సుజీకి నుండి వచ్చిన ఎస్యూవీ ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది..దాదాపు మూడు దశాబ్దాలపాటు ఇండియా మార్కేట్లో మంచి డిమాండ్ ను సంపాదించుకున్న .జీప్సీ ఇక రానున్న తరాలకు కనబడకుండా పోనుంది. జీప్సి తాయారిని ఆపివేయనుండడందో మారుతీ డీలర్ల కు వాటిని బుక్ చేసుకోవద్దంటూ సమాచారాన్ని పంపింది..

దీంతో 33 ఎళ్ల క్రితం ప్రారంభమైన మారుతీ జీప్సీ ప్రస్థానం ఆగిపోనుంది. అయితే ఇదే జిప్సిని అంతార్జాతీయా మార్కేట్లో జిమ్ని పేరుతో ఈ ఎస్యూవీలను తీసుకోచ్చారు. విదేశాల్లో నాలుగో తరం అమ్ముతున్నప్పటికి ఇండియా లో మాత్రం రెండో తరం జీప్సీలు అమ్ముతున్నారు. దీంతోపాటు జీప్సి డిజైన్ ,ఫీచర్లు ప్రస్థుత ఉద్గార నిబంధనలను చేరుకోలేకపోవడంతో పాటు వీటీని నిలిపివేయాలని మారుతీ నిర్ణయించింది.కాగా వీటిని ఎక్కువగా సాయుధ బలగాలు ,పోలీసులు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోత్త మోడళ్ల వాహనాలతో జీప్సి విక్రయాలు తగ్గాయి..
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications