బుధవారం పార్లమెంటరీ కమిటి ముందు హజరు కానున్న ఫేస్ బుక్ ఉపాధ్యక్షుడు జోయల్ కప్లాన్ , సోషల్ మీడియా వినియోగదారుల హక్కులపై తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వనున్న ఫేస్ బుక్ యాజమాన్యం ..ఇప్పటికే పార్లమెంటరీ కమిటి ముందు హజరైన ట్విట్టర్ ప్రతినిధులు
రానున్న ఎన్నికల దృష్ట్య సోషల్ మీడియా పై కేంద్రం చర్యలు చేపట్టింది .ఈ నేపథ్యంలోనే వినియోగదారుల హక్కులు కాపాడేందుకు సోషల్ మీడియా సంస్థలు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర పార్లమెంటరీ కమిటి విచారణ చేస్తోంది...దీంతో పలు సోషల్ మీడియా సంస్థలు యాజమాన్యం పార్లమెంటరీ కమిటి ముందు హజరు కావాలని గత వారం నోటీసులు జారి చేసింది..దీంతో మార్చీ ఆరున ఫేస్ బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ స్వయంగా కమిటి ముందు హజరు కావాలని నోటిస్ పంపించింది..అయితే ఫేస్ బుక్ సీఈవో కాకుండా దాని వైస్ ప్రెసిడెంట్ జోయల్ కమిటి ముందు హజరవుతున్నట్టు తెలిపారు.

.కాగా ఇప్పటికే కమిటి ముందు ట్విట్టర్ ప్రతినిధులు హజరయ్యారు..కాగా సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీలు, రాజకీయ నాయకులు ఇచ్చే ప్రకటనల విషయంలో పారదర్శకతను పాటించేందుకు ఫేస్‌బుక్ ముందుకొచ్చింది. ప్రకటన ఎవరు ఇచ్చారు? ఎంత రుసుం చెల్లించారు? అనే విషయాలన్నీ ప్రకటన కింద తెలియజేయడానికి అంగీకరించింది. కాగా వ్యక్తుల పర్సనల్ డాటాను ఇచ్చేందుక ఫేస్ బుక్ ఇచ్చేందుకు అంగీకరించడం లేదు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications